UnKnown Person Grabs Mobile From Woman While Taking Sefie in a public area. People should come out of selfie madness and take care of themselves & their belongings while they are in public.
#viralvideos
#funnyvideos
#selfie
#selfiecamera
#viralvideosindia
#whatsappviralvideos
#youtubeviralvideos
#selfiemadness

జనరల్ గా మనం బోర్ కొట్టినప్పుడో..లేక ఏదైనా స్పెషల్ వ్యక్తీ ని కలిసినప్పుడో సెల్ఫి తీసుకుంటూ ఉంటాం . అది సాధారణం గా జరిగేదే. కానీ లైఫ్ లో కొన్ని సార్లు మనం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం సేఫ్ గా ఉన్నాం..ఇక్కడేం అవతుంది లే అని అనుకుంటే పొరపాటే.